28 తేదీన శంషాబాద్ వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం

28 తేదీన శంషాబాద్ వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కార్యక్రమం విజయవంతం చేద్దాం *ఎస్ ఐ ఆర్ పై బి ఎల్ ఏ 2 లకు అవగాహన కార్యక్రమం* **ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ కౌన్సిల్ మెంబర్ కందుకూరి మనోహర్ రెడ్డి* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్27: బిజెపి జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షుడుఎదిరరాజు గారి అధ్యక్షతన ఆర్య సమాజ్ లో జిల్లేడు చౌదరిగూడ మండల బూత్ అధ్యక్షులు,2 లతో జరిగిన సమావేశంలో మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, భారత ఎన్నికల...