బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని గద్దెదించుదాం

బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని గద్దెదించుదాం సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఎం.డి. యూసఫ్‌ ➤ కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం ➤ కార్పొరేట్‌ ప్రయోజనాలకే బీజేపీ పెద్దపీట ➤ నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం ➤ మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ➤ విద్యార్థి, యువజన, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ➤ రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలి జగద్గిరిగుట్ట, ఆగస్టు 14 ( నమస్తే భరత్ ):...