ఖానాపురంలో చిరుత పులి కలకలం
ఖానాపురంలో చిరుత పులి కలకలం భయాందోళనలో ప్రజలు ఖానాపురం జూన్ 28(నమస్తే భారత్ ) : ఖానాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫామాయిల్ తోటలో అదివారం ఉదయం చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మనుబోతులగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి నక్కల వర్రే కాలువ వెంబడి పులి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తికి చిరుత పులి కనిపించినట్లు సమాచారం. పామాయిల్ తోట సమీపంలోని రైస్ మిల్ సీసీ కెమెరాలో చిరుత...