ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పరామర్శించిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పరామర్శించిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ -ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన ఎమ్మెల్సీ -శంభీపూర్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ చైర్మన్ -త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బండ ప్రకాష్ ముదిరాజ్ -పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భరత్ ): ఇటీవల వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటనకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన మేడ్చల్ జిల్లా...