మూడోవాడు నాలుగో వార్డు బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు

మూడోవాడు నాలుగో వార్డు బూత్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ బూత్ కమిటీల నిర్మాణ సమావేశాలు బుధవారం.నిర్వహించారు.పీసీసీ అబ్జర్వర్ హవీజ్ ఖాన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడుపానుగోతురాంలాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా 1వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా జాటోతు నెహ్రూ, 3వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా అనంతగిరి శ్రీను,4వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా షేక్ యాకుబ్ పాషా,5వ వార్డు కమిటీ...