మంచే బాలరాజుకు ఘన నివాళులర్పించిన నాయకులు

మంచే బాలరాజుకు ఘన నివాళులర్పించిన నాయకులు ఖానాపురం నవంబర్ 10( నమస్తే భారత్) : ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు ఇటీవల మృతి చెందగా, ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి మార్కెట్ వైస్ చైర్మన్ , ఖానాపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు , సొసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ యాదవ్ ,కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ...