వీరాపురం ఇసుక రీచ్, పోడు భూముల సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాంని కలిసిన ఆదివాసి తుడుం దెబ్బ నాయకులు

వీరాపురం ఇసుక రీచ్, పోడు భూముల సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాంని కలిసిన ఆదివాసి తుడుం దెబ్బ నాయకులు నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తి రాజు, తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు కోడేం వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంని కలిసి వినతిపత్రం సమర్పించి పలు విషయాలు పై చర్చించారు. ఈ...