తెలంగాణ ఉద్యమకారుడు ముద్దు రాములు కు నివాళ్ళర్పించిన ప్రజా సంఘాల నాయకులు.
తెలంగాణ ఉద్యమకారుడు ముద్దు రాములు కు నివాళ్ళర్పించిన ప్రజా సంఘాల నాయకులు. నమస్తే భరత్,, 5/10/2026/ నారాయణపేట జిల్లా రాములు మరణం సమాజానికి తీరనిలోటు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముద్దు రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమంలో చురుకుగా క్రియాశీలక పాత్ర వహిస్తూ రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కొల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు మరణం సమాజానికే తీరని లోటని అన్నారు. రాజకీయరంగంలో నాయకత్వం వహించాలనే సంకల్పంతో...