పాఖాలకు దేవాదుల నీటీ పంపింగ్ ను పరిశీలించిన నాయకులు

పాఖాలకు దేవాదుల నీటీ పంపింగ్ ను పరిశీలించిన నాయకులు ఖానాపురం ఆగష్టు3 (నమస్తే భారత్) : పాకాల చెరువుకు సాగునీటి విడుదల పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు పాఖాల ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తారని ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి...