పాన్ బ్రోకర్స్ మరియు జ్యువెలర్స్ వ్యాపారంలో చట్టాలు, నిబంధనలు – ప్రజల హక్కులు, వ్యాపారుల బాధ్యతలు

పాన్ బ్రోకర్స్ మరియు జ్యువెలర్స్ వ్యాపారంలో చట్టాలు, నిబంధనలు – ప్రజల హక్కులు, వ్యాపారుల బాధ్యతలు రచన: మధుబాబు చికిలే (స్కిలోక్రాట్ ), నేషనల్ డైరెక్టర్ , వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి అత్యవసర అవసరాలకు రుణం తీసుకోవడం మన సమాజంలో చాలా సాధారణం. అయితే ఇటీవల కొందరు పాన్ బ్రోకర్ల వద్ద తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకపోవడం వంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కులు తెలుసుకోవడంతో పాటు,...