కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శ్రీకారం

కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శ్రీకారం పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలకు బాటలు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ ఆధునిక వసతులతో బహుళ అంతస్తుల గృహ సముదాయాలు అర్హులైన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ శ్రేణులు కుత్బుల్లాపూర్, ఆగస్టు 14 (నమస్తే భరత్): పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా...