యువతపై లాఠీ ఛార్జ్ అమానుషం..!

యువతపై లాఠీ ఛార్జ్ అమానుషం..! కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి – కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య నమస్తే భారత్ :-మరిపెడ ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిన యువత, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం, ఘర్షణలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కెవిపిఎస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య తీవ్రంగా ఖండించారు. మంగళవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ సహా పలు పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై...