భూ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి –
భూ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, నవంబర్ 11,భూ రీసర్వే ప్రక్రియలో ప్రతి రైతుకు సంబంధించిన భూములను క్షేత్రస్థాయిలో కచ్చితంగా గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం ఇబ్రహీంపట్నం మండలం రాందాస్పల్లి గ్రామంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును, రైతుల భూముల హద్దుల గుర్తింపు...