అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న భూబకాసురులు.. సైనికుడి ప్లాట్‌తో సహా 13 ఎకరాలు కబ్జా!
*అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న భూబకాసురులు.. సైనికుడి ప్లాట్‌తో సహా 13 ఎకరాలు కబ్జా!* **రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో బడా చోర్ల దందా** *వేణుగోపాల్ నగర్ వెంచర్‌లో యథేచ్ఛగా సాగుతున్న భూ ఆక్రమణలు** *దాదాపు 100 నుండి 200 ప్లాట్లు కబ్జా గురైనట్లు బాధితుల ఆవేదన న్యాయం చేయాలంటూ* నమస్తే భారత్ షాద్ నగర్ జులై03: *నందిగామ (రంగారెడ్డిజిల్లా):* అధికార పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకుల అండదండలతో రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో భూమాఫియా రెచ్చిపోతోంది. దేశ...