కబ్జా కోరుల చేతుల్లో చిక్కి విల విల లాడుతున్న చెరువులు   ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతున్న ఆక్రమణలు 

కబ్జా కోరుల చేతుల్లో చిక్కి విల విల లాడుతున్న చెరువులు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతున్న ఆక్రమణలు గతంలో నిపుణులు స్థానికులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు చెరువుల సరిహద్దులను గుర్తించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జులై 16, శంషాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చెరువులు ఆక్రమణలు గురవుతున్నాయని ఆరోపణలు గత కొన్ని నీళ్లుగా వినిపిస్తున్నప్పటికీ పాలకులు అధికారులు ఆ విషయంపై దృష్టి సారించకపోవడంతో ఆక్రమణల పర్వం ఇదేచ్ఛగా సాగుతుందని స్థానికులు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా...