ప్రత్యేక ఓటర్ల సవరణలో కూన శ్రీశైలం గౌడ్ భాగస్వామ్యం
ప్రత్యేక ఓటర్ల సవరణలో కూన శ్రీశైలం గౌడ్ భాగస్వామ్యం -ఓటరు వివరాల నమోదు పత్రాన్ని అధికారులకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే -ప్రతి ఓటరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపు -ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వ్యాఖ్య -కుత్బుల్లాపూర్ ప్రజలు చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి -గాజులరామారంలో స్వయంగా వివరాలు నమోదు చేసిన మాజీ ఎమ్మెల్యే -సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజల సహకారం అవసరమని సూచన కుత్బుల్లాపూర్, జులై 30 ( నమస్తే భారత్ ); ప్రత్యేక ఓటర్ల సవరణ...