‘జన నాయకుడు’ పెద్ధి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
‘జన నాయకుడు’ పెద్ధి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను స్మరించుకున్న నేతలు నర్సంపేట, అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి జీవిత చరిత్ర ‘జన నాయకుడు’ పుస్తకాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. అనంతరం పుస్తకాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు అందజేశారు. ప్రముఖ సామాజిక...