పాపన్నపేట బియ్యం గోదాంను శాసిస్తున్న కృష్ణ బాయ్*…* !
*పాపన్నపేట బియ్యం గోదాంను శాసిస్తున్న కృష్ణ బాయ్*...* ! *అతడి ఆగడాలకు అడ్డే లేదు*....!! *బాయ్ కనుసన్నల్లోనే గోదాం ఇంచార్జి*...!!!? మెదక్, జిల్లా, పాపన్నపేట మండలం, ఆగస్టు, 29 (నమస్తే భారత్) మండల కేంద్రమైన పాపన్నపేటలోని పౌరసరఫరాల గోదాం (ఏంఎల్ఎస్ పాయింట్) ఉంది.ఇక్కడి నుండి రెండు మండలాలకు అంటే పాపన్నపేట,టేక్మాల్ మండలాలకు చెందిన రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ చేసే అధికారం గోదాం ఇంచార్జికి ఉండగా,గోదాంలో స్టేజి -2 కాంట్రాక్టర్ కృష బాయ్ అన్ని తానే అయి అతను...