శ్రీరామ్ నగర్‌లో సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కూన శ్రీనివాస్ గౌడ్

శ్రీరామ్ నగర్‌లో సర్ ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన కూన శ్రీనివాస్ గౌడ్ -అధికారులు, బీఎల్వోలతో కలిసి కార్యక్రమాన్ని పరిశీలించిన డీసీసీ ఉపాధ్యక్షులు -ఓటర్లు వివరాలను నమోదు చేసుకుని ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపు -ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ప్రత్యేక ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమం -కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, బీఎల్వోలు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ సర్కిల్ పరిధి రోడా మేస్త్రి నగర్ డివిజన్‌లోని శ్రీరామ్ నగర్‌లో నిర్వహిస్తున్న...