వొక్షిత్ ఎన్‌క్లేవ్‌లో ప్రజా సమస్యలపై కూన శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయి పరిశీలన
వొక్షిత్ ఎన్‌క్లేవ్‌లో ప్రజా సమస్యలపై కూన శ్రీనివాస్ గౌడ్ క్షేత్రస్థాయి పరిశీలన -తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలపై స్థానికుల వినతులు -అధికారులతో కలిసి కాలనీలో విస్తృతంగా పర్యటించిన డీసీసీ ఉపాధ్యక్షులు -సీసీ రోడ్లు, నాలా పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం -ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్న కూన శ్రీనివాస్ గౌడ్ -సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని హామీ కుత్బుల్లాపూర్, జూలై 4 ( నమస్తే భరత్ ): గాజులరామారం డివిజన్ పరిధిలోని వొక్షిత్ ఎన్‌క్లేవ్–1, వొక్షిత్ ఎన్‌క్లేవ్–2...