ఘనంగా కొంకళ్ల చెన్నయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా కొంకళ్ల చెన్నయ్య జన్మదిన వేడుకలు “ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడు చెన్నయ్య” – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ “పార్టీకి అంకితభావంతో సేవలందించిన వ్యక్తి” – మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి నమస్తే భారత్ షాద్‌నగర్, ఆగస్టు 15: షాద్‌నగర్ పట్టణ రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మున్సిపాలిటీ మాజీ ఎంపీటీసీ, మాజీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, శాలువాతో...