మట్టేవాడలో ఘనంగా కొమురం భీం జయంతి వేడుకలు

మట్టేవాడలో ఘనంగా కొమురం భీం జయంతి వేడుకలు గూడూరు, అక్టోబర్ 22(నమస్తే భారత్) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ గూడూరు మండల అధ్యక్షుడు ముయ్యబోయిన వెంకన్న మాట్లాడుతూ.. కొమురం భీం 1901లో ప్రస్తుత తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో గోండు గిరిజన కుటుంబంలో జన్మించారని తెలిపారు. ఆయనకు అధికారిక...