బుర్రా అగయ్య–రుక్కమ్మ దంపతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

బుర్రా అగయ్య–రుక్కమ్మ దంపతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి దూలపల్లి డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ ఇంచార్జి సమాజ సేవలో వారి కృషి చిరస్మరణీయమని కొనియాడిన హన్మంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు కుత్బుల్లాపూర్, జులై 17 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 289 దూలపల్లి డివిజన్‌లో మాజీ సర్పంచ్, కొంపల్లి...