శివ డిజిటల్ కార్యాలయాన్ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

శివ డిజిటల్ కార్యాలయాన్ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లిలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడం అభినందనీయం స్థానిక ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని ఆకాంక్ష కాంగ్రెస్ నాయకుల సమక్షంలో భూపాల్‌కు శుభాకాంక్షలు బాచుపల్లి, జూన్ 21 (నమస్తే భారత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి పరిధి రాజీవ్ గాంధీ నగర్‌లో భూపాల్ నూతనంగా ఏర్పాటు చేసిన శివ డిజిటల్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ...