లక్ష్మీనగర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు
లక్ష్మీనగర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీకి కొలన్ హన్మంత్ రెడ్డి శుభాకాంక్షలు ➤ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ ➤ నూతన కమిటీ సభ్యులకు శాలువాతో ఘన సత్కారం ➤ కాలనీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపు ➤ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచన ➤ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించాలని ఆకాంక్ష ➤ పలువురు నాయకులు, కాలనీ వాసుల సమక్షంలో ఆత్మీయ సమావేశం బాచుపల్లి, జూలై 31 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం...