ఉత్తమ అవార్డు అందుకున్న ఖానాపురం తహాశీల్థార్
ఉత్తమ అవార్డు అందుకున్న ఖానాపురం తహాశీల్థార్ ఖానాపురం, ఆగస్టు 15 (నమస్తే భారత్ ): విధి నిర్వహాణలో అంకిత భావంతో పని చేస్తూ ప్రజలకు సేవలను అందిస్తున్న వివిధ శాఖల అధికారులను ప్రభుత్వం గుర్తించి ఖిలా వరంగల్ నందు నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలొ భాగంగా ఖానాపురం మండలంలో పని చేస్తున్న పలువురు అధికారులు దేవాదాయ శాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు....