కుత్బుల్లాపూర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై రాజకీయ పార్టీలతో కీలక సమావేశం

కుత్బుల్లాపూర్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై రాజకీయ పార్టీలతో కీలక సమావేశం ➤ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలకు అవగాహన ➤ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలపై విస్తృత చర్చ ➤ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సూచనలు ఇవ్వాలని అధికారుల విజ్ఞప్తి ➤ పోలింగ్ కేంద్రాల స్థల మార్పు అవసరమైతే కారణాలతో ప్రతిపాదనలు సమర్పించాలని సూచన ➤ పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణే లక్ష్యమని అధికారుల స్పష్టం ➤ సమావేశంలో పాల్గొన్న ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు గాజులరామారం,...