కుత్బుల్లాపూర్‌లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీలతో కీలక సమావేశం

కుత్బుల్లాపూర్‌లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీలతో కీలక సమావేశం ➤ ప్రత్యేక సమగ్ర సవరణ–రెండువేల ఇరవై ఆరు ప్రక్రియపై అధికారుల అవగాహన ➤ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనల ఆహ్వానం ➤ పోలింగ్ కేంద్రాల స్థాన మార్పుపై సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి ➤ సమావేశానికి హాజరైన గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ➤ ప్రజలకు మెరుగైన ఎన్నికల సౌకర్యాలే లక్ష్యమని అధికారుల స్పష్టీకరణ ➤ ఎన్నికల ఏర్పాట్లలో సమన్వయానికి ప్రాధాన్యం కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భరత్...