రామనర్సమ్మ కుటుంబానికి కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ పరమార్ష

రామనర్సమ్మ కుటుంబానికి కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ పరమార్ష దశకర్మకు హాజరై చిత్రపటానికి నివాళులు. కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆప్తులను కోల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనిది.. ధైర్యంగా ఉండండి, మీ కుటుంబానికి మేమున్నాం”- సమ్మీగౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు వంగ రామనర్సమ్మ దశ దిన కర్మ కార్యక్రమానికి కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామనర్సమ్మ...