దుర్గామాత సేవలో కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.

దుర్గామాత సేవలో కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్. అమ్మవారికి శరవన్నవరాత్రులకు 10 పట్టు చీరలు, భారీ గజమాల, నైవేద్యాల సమర్పణ ధన్నసరి శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ ధన్నసరి 2వ డివిజన్‌ లో శ్రీ దుర్గామాత ఉత్చవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాత అమ్మవారికి 10...