పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి కేసీఆర్‌ నివాళి

పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి కేసీఆర్‌ నివాళి రూ2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసిన కేసీఆర్ నర్సంపేట ఆగష్టు9 (నమస్తే భారత్ ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ అభివృద్ధిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పోషించిన...