జయశంకర్ ఆశయాల మార్గంలో కేసీఆర్..

*జయశంకర్ ఆశయాల మార్గంలో కేసీఆర్..* *కేసీఆర్ అభివృద్ధితోనే జయశంకర్ ఆశయ సిద్ధి..* *2028 తరువాత మళ్లీ మేమే..* *జయశంకర్ ఆశయాలను సంపూర్ణం చేస్తాం..* *షాద్ నగర్ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 06:తెలంగాణ ఉద్యమ సాధనతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో కలిసి పోరాడిన కేసీఆర్ అనంతరం ఆయన ఆశయాల సాధన కోసం నిరంతర కృషి చేశారని షాద్ నగర్ బీఆర్ఎస్ సీనియర్నేత కేశంపేట మాజీ ఎమ్మెల్యే వై. రవీందర్ యాదవ్...