గాగిల్లాపూర్ ఎక్స్‌రోడ్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ క్షేత్రస్థాయి పర్యటన
గాగిల్లాపూర్ ఎక్స్‌రోడ్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ క్షేత్రస్థాయి పర్యటన -స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలపై ఆరా -రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వినతి -అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్న హామీ -ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ సర్పంచ్ స్పష్టం కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భారత్): 296వ డివిజన్ పరిధిలోని గాగిల్లాపూర్ ఎక్స్‌రోడ్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ సోమవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో...