296వ డివిజన్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ విస్తృత పర్యటన
296వ డివిజన్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ విస్తృత పర్యటన -ఎలూరు బస్తీ నుంచి మద్దూర్ బస్తీ వరకు స్థానికులతో ముఖాముఖి -తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యలపై ప్రజల వినతి -సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్న మాజీ సర్పంచ్ -ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ దుండిగల్, జూలై 8 ( నమస్తే భరత్ ): 296వ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ విస్తృత పర్యటన నిర్వహించారు. దుండిగల్ గ్రామంలోని...