*రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి*

*రంగారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షుడిగా కే. నరసింహారెడ్డి* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఉపాధ్యక్షుడు* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్29:ఫరూఖ్‌నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కే. నరసింహారెడ్డి (కే. ప్రతాప్ రెడ్డి కుమారుడు) రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షల...