గిరిజన మహిళకు న్యాయం చేయాలి
గిరిజన మహిళకు న్యాయం చేయాలి డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధ్యులను అరెస్టు చేయకపోతే వేలాది గిరిజనులతో ధర్నా ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ మండల కేంద్రంలో గిరిజన మహిళను మాయమాటలతో నమ్మించి రూ.25 లక్షలు తీసుకొని మోసం చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ఎల్హెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భూక్యా రామ్మూర్తి నాయక్ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయకపోతే ఎల్హెచ్పీఎస్ ఆధ్వర్యంలో వేలాది...