దళితులైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి

దళితులైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి డబ్బులు కాజేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నమస్తే భారత్ :-కురవి దళితులైన అయ్యగారి పళ్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.అయ్యగారి పల్లి గ్రామంలో దళితుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన సిపిఐ బృందం లబ్ధిదారులతో మాట్లాడి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్...