జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. వంద శాతం విజయవంతం చేయాలి:
జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. వంద శాతం విజయవంతం చేయాలి: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) లో గురువారం ఆశా (ఆశ ) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నేతృత్వంలో రాబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (నేషనల్ డెవర్మింగ్ డే ) పై ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు...