చోరీ బైక్‌లతో చక్కర్లు… వరుస వాహన చోరీల నిందితుడు అరెస్ట్
చోరీ బైక్‌లతో చక్కర్లు... వరుస వాహన చోరీల నిందితుడు అరెస్ట్ - బాచుపల్లి పోలీసుల వలలో 25 ఏళ్ల యువకుడు - రెండు చోరీ ద్విచక్ర వాహనాల స్వాధీనం - బాచుపల్లి, దుండిగల్‌లోనూ పాత కేసులు - కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భరత్ ): వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన రెండు యమహా ఆర్‌ఎక్స్-135 ద్విచక్ర వాహనాలను...