హైదరాబాద్‌లో జోయాలుక్కాస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం

హైదరాబాద్‌లో జోయాలుక్కాస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం - సినీనటి మాళవిక శర్మ చేతుల మీదుగా సుచిత్రలో ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెల్ షో’ ప్రారంభం - జూలై 3 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు.. ఆకట్టుకుంటున్న అత్యాధునిక డైమండ్ కలెక్షన్లు పేట్ బషీరాబాద్, జూలై 3 ( నమస్తే భరత్ ): ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ హైదరాబాద్‌లోని సుచిత్ర బ్రాంచ్‌లో నిర్వహిస్తున్న ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెల్ షో’ను ప్రముఖ సినీనటి మాళవిక శర్మ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో...