జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ర్ట స్థాయిలో ఉచిత ప్రయాణం కల్పించాలి
జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ర్ట స్థాయిలో ఉచిత ప్రయాణం కల్పించాలి ఆర్టీసీ ఆర్ ఎం కు టీడబ్ల్యూజేఎఫ్ వినతి వరంగల్ జూలై10 (నమస్తే భారత్ ) : జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ )వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.ఈసందర్భంగాటీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ ,స్వామిదాస్ ,జాతీయ కౌన్సిల్ సభ్యులు బుడిగె మల్లేష్ మాట్లాడుతూ గతం మాదిరిగా 1/3...