జర్నలిస్టుల సంక్షేమ హామీలు వెంటనే అమలు చేయాలి మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ ధర్నా
జర్నలిస్టుల సంక్షేమ హామీలు వెంటనే అమలు చేయాలి మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ ధర్నా -అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తక్షణమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ -హెల్త్ కార్డులు, పిల్లల విద్యా ఫీజు రాయితీలు, ఇంటి స్థలాల హామీల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆగ్రహం -మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి -హామీలు అమలు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక -జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టు నాయకులు -పెద్ద సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు, ఫెడరేషన్ నాయకులు కుత్బుల్లాపూర్, జులై...