చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల జాయింట్ దాడులు
చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల జాయింట్ దాడులు నాటుసారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. బెల్ట్షాపుపై కేసు నమోదు చింతలపూడి నమస్తే భారత్ నవంబరు 11( ప్రేమ్ కిరణ్) ఎక్సైజ్ నేరాల నియంత్రణలో భాగంగా ఏలూరు జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలో ఎక్సైజ్ అధికారులు జాయింట్ రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి ఉపయోగించే 50 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు, బెల్ట్షాపుపై కేసు నమోదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్...