నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 1,20,00,000/- రూపాయలను మంజూరు చేయించిన జేజమ్మ – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు 1,20,00,000/- రూపాయలను మంజూరు చేయించిన జేజమ్మ - బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భరత్,,, 21/9/2026/ నారాయణపేట జిల్లా వెనకబడిన మండలాలలో ఒకటిగా గుర్తింపు పొందిన నర్వ మండల కేంద్రాన్ని (ఆస్పిరేషనల్ బ్లాక్) గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి ఆధ్వర్యంలో సందర్శించి నర్వ మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాల సమస్యలపైన దృష్టి సారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే...