కాలంతో పోటీకి జీడిమెట్ల పోలీసులు సిద్ధం
కాలంతో పోటీకి జీడిమెట్ల పోలీసులు సిద్ధం కంప్యూటర్ శిక్షణతో సాంకేతిక నైపుణ్యాల పెంపు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలే లక్ష్యం ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకుంటున్న పోలీసులు వ్యాక్సాన్ ఇంటర్నేషనల్ స్కూల్" సహకారానికి ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ కృతజ్ఞతలు శిక్షణ పొందుతున్న పోలీసు సిబ్బందికి అభినందనలు జీడిమెట్ల, జూన్ 18 ( నమస్తే భరత్ ): మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో జీడిమెట్ల పోలీసు సిబ్బంది కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. నేటి...