జీడిమెట్ల పరిశ్రమలు మరిన్ని ఉద్యోగాలకు నాంది పలకాలి

జీడిమెట్ల పరిశ్రమలు మరిన్ని ఉద్యోగాలకు నాంది పలకాలి పీఎంవీబీఆర్‌వై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నగదు పంపిణీ కేపీ సర్కిల్ పరిధిలో 242 సంస్థలకు రూ.2.39 కోట్ల ప్రోత్సాహకాలు 9,841 మంది ఉద్యోగులకు రూ.5.29 కోట్ల ప్రయోజనం ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యానికి పథకం దోహదం కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం అమలు...