స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం

స్టేట్ అండర్-14 క్రికెట్ జట్టుకు జశ్వంత్ ఎంపిక మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యార్థికి అరుదైన అవకాశం నమస్తే భారత్ :-మరిపెడ ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన అండర్-14 జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ గా అద్భుత ప్రతిభ కనబరిచిన మేరుగు జశ్వంత్, తెలంగాణ స్టేట్ అండర్-14 జట్టుకు ఎంపికయ్యాడు. అతని ఆటతీరును గుర్తించిన సెలెక్టర్లు తెలంగాణ స్టేట్ అండర్-14 జట్టులో స్థానం కల్పిస్తూ సోమవారం జట్టును ప్రకటించారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో...