*షాద్‌నగర్ తాలూకా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా జాంగారి రవి*

*షాద్‌నగర్ తాలూకా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా జాంగారి రవి* *ఐదు మండలాలకు ఎస్సీ సెల్ అధ్యక్షుల నియామకం..* *మూడు రోజుల్లో షాద్‌నగర్ టౌన్, చౌదరిగూడ కమిటీల ఏర్పాటు* నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 01:షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం షాద్‌నగర్‌లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సీనియర్ నేత బాధేపల్లి సిద్ధార్థ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి తాలూకా సమన్వయ కమిటీ కన్వీనర్ పి. రఘునాయక్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్,...