జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ముమ్మర ప్రచారం డోర్నకల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చింత రమేష్

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ముమ్మర ప్రచారం డోర్నకల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చింత రమేష్ నమస్తే భారత్ :-మరిపెడ వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు గెలుపే లక్ష్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డోర్నకల్ అసెంబ్లీ ఇన్‌చార్జి చింత రమేష్ ఆధ్వర్యంలో, జలగం సందీప్, మార్క కృష్ణాకర్ తదితర నాయకులతో కలిసి జనసేన పార్టీ చేపట్టిన "గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్" ప్రచార వాహనం నరసింహులపేట మండల...