కాలనీల సమస్యలపై కొలుకుల జగన్ పాదయాత్ర
కాలనీల సమస్యలపై కొలుకుల జగన్ పాదయాత్ర -న్యూ రాజీవ్‌గాంధీనగర్, వాంబే కాలనీల్లో విస్తృత పర్యటన -తాగునీటి పైప్‌లైన్ సమస్యలపై స్థానికుల నుంచి వినతులు -భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల దుస్థితిపై ప్రత్యక్ష పరిశీలన ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన నాయకులు, స్థానికులు జగద్గిరిగుట్ట, జూలై 30 ( నమస్తే భారత్ ): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని న్యూ రాజీవ్‌గాంధీనగర్, వాంబే కాలనీల్లో నెలకొన్న తాగునీటి...